Saturday, October 10, 2009

NIJANGA SONG LYRICS FROM KOTHA BANGARULOKAM


నిజంగా నేనే నా ఇలా నీ జతలో ఉన్నా

ఇదంతా ప్రేమేనా ఏన్నో వింతలు చూస్తున్నా

ఏదలో ఏవరో చేరి అన్నీ చేస్తున్నారా

వెనకే వెనకే ఉంటు నీపై నన్నే తొస్తున్నారా

హరే హరే హరే హరే హరే రామా

మది ఇలా ఇలా వచసింది ప్రేమా

ఏంతో హుశారుగా ఉనాదేమో లోలోనా ఏమ్మా....(2)

ఈ వయస్సు లో ఒక్కో క్షణం ఒక్కో వసంతం

నా మనస్సుకి ప్రతి క్షణంనువ్వే ప్రపంచం

ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోశం

అడుగులలోనా అడుగులు వేస్తూ నడిచిన దూరం ఏంతో ఉన్నా

అలసట రాదు గడిచిన కాలం వింతని నమ్మరుగానిజంగా నేనే నా ఇలా నీ జతలో ఉన్నా

ఇదంతా ప్రేమేనా ఏన్నో వింతలు చూస్తున్నానా కలేంటిలా నిజాలుగా నిలుస్తూంటే

నా గతాలనె కవ్వుంతలై పిలుస్తొ ఉంటే

ఈ వరాలుగా ఉల్లసమే కురుస్తూ ఉంటే

పెదవి కి చెంప తగిలిన చోటా పరవశమేదొ తోడవుతుంటే

పగలే ఐనా గగనంలోనా తారలు చేరెనుగానిజంగా నేనే నా ఇలా నీ జతలో ఉన్నా

ఇదంతా ప్రేమేనా ఏన్నో వింతలు చూస్తున్నా

ఏదలో ఏవరో చేరి అన్నీ చేస్తున్నారా

వెనకే వెనకె ఉంటు నీపై నన్నే తొస్తున్నారా

హరే హరే హరే హరే హరే రామా

మది ఇలా ఇలా వచసింది ప్రేమా

ఏంతో హుశారుగా ఉనాదేమో లోలోనా ఏమ్మా

No comments:

Post a Comment