ఏది నీది?
రచన 6 : ఆడారి అప్పన్న నాయుడు
ఇది నాది అది నీది
అని చెప్పడానికి ఎవరిచ్చారు మనిషికి ఆ హక్కు
యిప్పుడో అప్పుడో తెలియని మనిషికి ఎవరిచ్చారు ఆ హక్కు
ఈ గాలి నాదని
ఈ నీలు నావని
ఈ నది నాదని
ఈ ప్రాంతం నాదని
ఈ దేశం నాదని
చెప్పడానికి ఎవరిచ్చారు మనిషికి ఆ హక్కు
యిప్పుడో అప్పుడో తెలియని మనిషికి ఎవరిచ్చారు ఆ హక్కు
ఈ సృష్టిలో ఉన్నవన్నీ బగవంతుడవేవని
ఈ లోకములో ఉన్నవన్న అతననివేవని
మనిషికి తేయిక పోవడం మన దురదుష్టం
ఈ మనిషికి తేయిక పోవడం మన దురదుష్టం
ఈ దురదుష్టానికి ప్రతిబింబమే ఈ లోక కష్టం
Yedhi Needhi
Rachana 6: By Appanna Naidu Adari
Idhi Naadhi
Adhi Needhi
Ani Cheppadaniki yevaricharu manushalaku aa hakku
Ee gali nadhani
Ee Neelu navani
Ee nadhi naadhani
Ee prantham nadhani
Ee dhesham nadhani
Cheppadaniki yevaricharu manushulaku aa hakku
Yippudo appudo theliyani manishiki yevaricharu a hakku
Ee shrustilo vunnavanni Bagavanthunivevani
Ee lokamulo vunnavanni athanivevani
Manishiki theliyakapovadam mana dhuradhushtam
Ee Manishiki theliyakapovadam mana dhuradhushtam
Ee dhuradhustaniki prathibimbame ee loka kashtam
ఏది నీది
No comments:
Post a Comment