Friday, November 11, 2011

MARUVAKU

మరువకు

రచన 1 -అప్పన్న నాయుడు ఆడారి

ఎంత గోప్పవాడివైన
ఎంత ధనవంతుడివైన
మరువకు నిన్ను శ్రుస్టించిన బగవంతుని
మరువకు నీకు జన్మం ఇచ్చిన తల్లి తండ్రులని

ఎంత విద్యావంతుడివైన
ఎంత గుర్తింపు వున్న
మరువకు నీకు విద్య వోసంగిన ఉపాధ్యాయులను
మరువకు నీ విద్యలో తోడుపడిన స్నేహితులను

ఎంత క్రీడాకారుడివైన
ఎంత కళాకారుడివైన
మరువకు మానవ ధర్మాని
మరువకు మానవ సత్యాని

ఎన్నిదేశాలు పర్యటించిన
ఎంత మంది నిన్ను పొగడిన
మరువకు నీ జన్మబూమిని
మరువకు నీ తెలుగు భాషని


…………………………………………………………………………….



Maruvaku

Rachana 1- Appanna Naidu Adari

Yentha goppavadavaina
Yentha dhanavanthuvuduvaina
Maruvaku ninnu shrustinchina Bagavanthuni
Maruvaku neeku janmamichina thalli thandrulani

Yentha Vidhyavanthuduvaina
Yentha gurthimpu vunna
Maruvaku Neeku Vidhya vosangina upadhyaayalani
Maruvaku nee vidhyalo neeku thodupadina snehithalani

Yentha kreedakaruduvaina
Yentha kalakaruduvaina
Maruvaku manava dharmaani
Maruvaku manava sathyaani

Yenni Dheshalu Paryatinchina
Yentha mandhi ninnu pogadina
Maruvaku nee janma boomini
Maruvaku Nee Thelugu bhashani

No comments:

Post a Comment