Tuesday, September 1, 2009

TELUGU POETRY ON FRIENDSHIP BY NANAJI SURISETTY

♫ కురిసే ప్రతి బిందువు స్వాతి ముత్యము కాలేదు
విరిసే ప్రతి పువ్వు పరిమళ్ళన్నివేద జల్లలేదు
ప్రవహించే ప్రతి వాగు సెలయేరు కాలేదు
కనిపించే ప్రతి మనిషి స్నేహితులు కాలేరు
అందుకే భయపడుతుంది నా మనసు ఎవరితో చేయాలి స్నేహం


ur's
NANAJI SURISETTY

3 comments:

  1. hai.. uncle i dono read in telugu, can u translate it. tq

    ReplyDelete
  2. Kurise Prathi Bindhuvu swathi mruthayamu kaaledhu
    Virise Prathi puvvu parimallanivva jallaledhu
    Pravahinche prathi vaagu selayeru kaaledhu
    Kanipinche prathi manishi snehithulu kaaleru
    Andhukeh bayapaduthundhi naa manasu yevaritho cheyali sneham

    ReplyDelete