మంచివారికోసం వెతుకుతున్నాను
-అప్పన్న నాయుడు , మలేషియా
మంచివారికోసం వెతుకుతున్నాను
తమ్ముడు, మంచి వారికోసం వెతుకుతున్నాను
వెతికి వెతికి అలసిపోతున్నాను
తమ్ముడు, వెతికి వెతికి అలసిపోతున్నాను
ఎటు చూసినా క్రోధము
ఎటు చూసిన పాపము
ఎటు చూసిన కామము
ఎటు చూసిన అహంకారము
మంచివారికోసం వెతుకుతున్నాను
తమ్ముడు, వెతికి వెతికి అలసిపోతున్నాను
ఎటు చూసినా ఆసత్యము
ఎటు చూసిన ఆధర్మము
ఎటు చూసిన అబద్హము
ఎటు చూసిన అన్యాయము
మంచివారికోసం వెతుకుతున్నాను
తమ్ముడు, వెతికి వెతికి అలసిపోతున్నాను
tammudu memu manchivaramy anukuntunam mari meeru manchi vaaru ani ela tylustundi so nenu nammutunanu nammakam manalni kapadutundi ,,,, na anveshana kuda aade ..for better society ..akkalu
ReplyDeleteOfcourse manchivaaruvuunaru. kaani kalakramaana arudhaipothunnaru. Aashalaku guriaipothunnaru. Aashalu thagginchamani cheppadaniki rasina ee chinna prayathnamu. Vere vudhesham ledhandi. Nenu manchivadinaa ledha ani nenu cheppalenandi. Mee spandhanku chaalaa dhanyavadahlu
ReplyDelete