Tuesday, September 8, 2009

ఈ జీవన ప్రయాణము

ఈ జీవన ప్రయాణము

.....ఆడారి అప్పన్న నాయుడు,మలేషియా


ఎంతకాలము ఈ జీవన ప్రయాణము
ఎంతకాలము ఈ జీవన చదరంగం

ఎన్ని మలుపులు
ఎన్నెన్ని వలపులు
ఎన్ని బంధాలు
ఎన్నెన్ని అనుబంధాలు

ఎంతకాలము ఈ జీవన ప్రయాణము
ఎంతకాలము ఈ జీవన చదరంగం

ఎన్ని కష్టాలు
ఎన్నెన్ని నష్టాలు
ఎన్ని ఆనందాలు
ఎన్నిన్ని అనురాగాలు

ఎంతకాలము ఈ జీవన ప్రయాణము
ఎంతకాలము ఈ జీవన చదరంగం

No comments:

Post a Comment