Tuesday, September 29, 2009

Naa Kavitha 8 - దేవునికి కావలసినది

దేవునికి కావలసినది
రచన ఆడారి అప్పన్ననాయుడు

దేవునికి కావలసినది మంచి జనులేరా
ఆ జనులకి కావలసినది మంచి జీవితమేరా
జీవితానికి కావలసినది శాంతగునమేరా
శాంతములేక షౌక్యములేధని తెలుసుకొనుమురా

శాంతగునముకు కావలసినది వివేకమురా
వివేకానికి కావలసినది జ్ఞ్యనమేరా
జ్ఞ్యనానికి కావలసినది చదువేరా
చదువికి కావలసినది గురువులేరా
గురువులకి కావలసినది మంచి విద్యార్దులేరా
ఆ మంచి విద్యార్ధిగా వుండిపోరా



DhEvuniki Kaavalasinadhi

By-Aadari Appanna Naidu

DhEvuniki kaavalasinadhi manchi janulEraa
AA janulaki kaavalasinadhi manchi JeevithamEraa
Jeevithaaniki Kaavalasinadhi shanthagunamEraa
ShanthamulEka Shaukyamu lEdhani thelusukonumuraa

Shanthagunamuku kavalsinadhi vivekamuraa
Vevekaaniki kaavalisinadhi gnyanamEraa
Gnyananiki kavalisinadhi chadhuvEraa
Chadhuviki kavalasinadhi GuruvulEraa
Guruvulaki kavalasinadhi manchi vidhyardhulEraa
Aa manchi vidhyarhigaa vundiporaa

No comments:

Post a Comment