Tuesday, August 25, 2009

THE GOLDEN DREAMS OF BAPUJI

బాపుజి కన్న బంగారు
కలలు

బాపూజి కన్న బంగారు కలలు. (౨)
Baapuji had Wonderful Golden dreams
Baapuji ti ena bann rev en Or
బాపుజి చి ఎనా ఏన్ రేవ్ అ నో
సాకారం చెయ్యాలి సకల జనులు(౨)
Every one should realise them
Nou tous bizin capave realise Li
ను తు బిజెన్ కపావ్ రె అలిజ్ లి
బాపూజి కన్న బంగారు కలలు. (౨)
Baapuji had Wonderful dreams
Baapuji ti ena bann rev en Or
బాపుజి చి ఎన ఎన్ రేవ్ అ నో
సాకారం చెయ్యాలి సకల జనులూ
Every one should realise them
Nou tous bizin capave realise Li
ను తు బిజిన్ కపావ్ రె అలిజ్ లి
సత్య వచనమే కావాలి మన సొంతం,
Speaking the truth, should be our Goal
Cause La verite tout Le temps bizin vinn nou But Lor La
Terre
కోజ్ లా వెరితే తూ లె త బిజె విన్ ను బి లో లా తేర్
శాంతి మార్గాల సాగాలి అందరం(౨)
All of us should lead the path of Peace
A nous marche Lor chemin La Paix
ఆ ను మాస్ లో శెమె లా పే
కావాలి మన భాషా, ఆ అహింసా,
Our language should be of Non Violence
Nous bizin cause Language non violence
ను బిజె కోజ్ లా గాజ్ నొ వియొలాస్
పలకాలి మనము ప్రేమ భాషా,
All of us Should speak the Language of Love
A nous cause Sa language ki appel l’amour La
ఆ ను కోజ్ సా లా గాజ్ కి అపెల్ లామూర్ లా
బ్రతకాలి, బ్రతికించాలి
Live & Let Live
Vive Ek Laisse Les autres Vivre Bien
వీవ్ ఎక్ లెస్ లె జోత్ర్ వీవ్
ఒకరితో ఒకరు జీవించాలి
Live in Unity with each Other
Vive dans L’Unite avec Tous Dimounn
వీవ్ దా లినితె అవెక్ తు జిమున్
బాపూజి కన్న బంగారు కలలు. (౨)
Baapuji had Wonderful dreams
Baapuji ti ena bann rev en Or
బాపుజి చి ఎన ఏన్ రేవ్ అ నో
దౌజన్యాలను భరియించాలి,
Reject malpractices
Rezette Tout Mauvais Action
రెజెత్ తు మొవే అక్సియొ
ప్రేమ తో హృదయాలు నువ్వు గెలవాలీ(౨)
With Kind heartedness You become a Winner
To Pou vine toujours ene Grand gagnant
తొ పు విన్ తుజూర్ ఏన్ గ్రాన్ గాయ
ఘోషిస్తున్నదీ(౨) ఈ
పుణ్య భూమి
In this Sacred land so is the Saying
Lor sa La Terre Sacre La Sa Meme Ki Tous Dimounn Pe Dire
లో స లా తేర్ సక్రే లా స మెమ్ కి తు జిమున్ పె
జ్యేర్
గంధీ జీవన తత్వ సారాన్ని
The Philosophical Message of Gandhiji
Sa Meme saa Gaandhi Taata so Grand Philosophy
స మెమ్ సా గాంధీ తాత సొ ఫిలొజొఫి
సత్యా గ్రహికి శత్రువు లేదన్నా
By Accepting the Truth, there is no place for enemies
Quand Nou Embrasse La Verite, pena place pou banne l’ennemies
కా న్ ను అమ్బ్రస్ లా వెరితే పేన ప్లాస్ పు బన్
లెన్ మీ
యెద యెద కలిపితే రక్త బంధమన్నా
In so doing we become Blood related
Sa fer nou vine ensam Kouma enne sel fami
సా ఫేర్ ను విన్ ఆ సమ్ కుమ ఎన్ సేల్
ఫమి
బాపూజి కన్న బంగారు కలలు. (౨)
Baapuji had Wonderful Golden dreams
Baapuji ti ena bann rev en Or
బాపుజి చి ఎన ఏన్ రేవ్ అ నో
సాకారం చెయ్యాలి సకల జనులు(౨)
Nou tous bizin capave realise Li
ను తు బిజె కపావ్ రె అలిజ్ లి

PLEASE NOTE THAT THE ABOVE SONG IS CURRENTLY BEING TRANSLATED INTO THE MAURITIAN LANGUAGE BY SRI SANJIVA APPADU . THIS SONG HAS BEEN RENDERED AT THE UNITED NATIONS IN 100 LANGUAGES BY WELL -KNOWN GHAZAL SINGER DR GHAZAL SRINIVAS FROM ANDHRA PRADESH. FOR YOUR INFORMATION, OUT OF THE 100 LANGUAGES, MALAY LANGUAES IS ONE OF THEM. QUESTION ? WHO TRANSLATED THE MALAY VERSION. THAT IS A SECRET. ALL THOSE WHO WISH TO HEAR THE MALAY SONG PLEASE SEND YOUR REQUEST TO MY EMAIL ADDRESS i.e appannajai@yahoo.com

1 comment:

  1. Excellent song on peace. Syabas Sanjivagaru for the translation. Dr Ghazal Srinivas will certainly do justice to the translation.

    ReplyDelete