Monday, August 24, 2009

Sri Sanjiva Appadus Message from Mauritius

మారిషస్ చిన్ని దీవి నించి సంజీవ నరసింహ అప్పడు.
దక్షిణ పెరాక్, బగన్ దాతో లో ఉన్న మాతెలుగు సోదర సోదరిమణులందరికీ మా హృదయ శుభాకాంక్షలు.
రావి ఆకు మీద భాగవత్ కృప వలన దాదాప్య్ ఐదు వందల తెలుగు సంస్కృతికి సంబంధించిన బొమ్మల్ఉ చేశానండీ.
ఇక్కడ మా తెలుగు విద్యార్థులకు, తెలుగు యువతీ యువకులకు ఉచితముగా ఈ కళ విద్యను నేర్పిస్తున్నానండీ.
జై జై జై తెలుగు తల్లి

సంజీవ

No comments:

Post a Comment